Salivahana Employees' Welfare Association (Regd. No. 3817/1992)
Follow us :   Membership Online

శాలివాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్-హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో
మెరిట్ విద్యార్థులకు అవార్డుల ప్రధానం

2019-2020 విద్యా సంవత్సరంలో వివిధ క్లాసులు / కోర్సులలో ఉతీర్ణులైన కుమ్మరా / శాలివాహన విద్యార్థిని విద్యార్థులకు మెడల్, మెమెంటో, ప్రశంసా పత్రం, నగదు బహుమతులతో 'సేవా' సత్కరించుచున్నది. ఈ వేడుక ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిక్రమం.

2020 మర్చి-ఏప్రిల్ నెలలో అంతమగు విద్యా సంవత్సరంలో, ఈ దిగువ సూచించిన, ఉతీర్ణులై 2019-2020 సంవత్సరానికి ఎంసెట్, నీట్,ఐసెట్ ధ్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశం లభించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సప్లిమెంటరీ పరీక్షల్లో పొందిన మార్కులు మెరిట్ నిర్ధారణ కొరకు తీసుకోబడవు.

కోర్సులు

బహుకరణలు

1. పదవ తరగతి:

బాలురకు - 2బాలికలకు - 3

2. 10వ తరగతి ఇంగ్లీషు:

బాలబాలికలకు - 1

3. ఇంటర్:

బాలురకు - 1బాలికలకు - 1

4. ఇంటర్ (ఇంగ్లీషు):

బాలబాలికలకు - 1

5. ఇంటర్ (లెక్కలు):

బాలబాలికలకు - 1

6. బీ.కాం:

బాలబాలికలకు - 1

7. నీట్ (మెడిసిన్):

బాలురకు - 1బాలికలకు - 1

8. ఎంసెట్ / జె.ఇ.ఇ:

(ఇంజనీరింగ్ / ఐ.ఐ.టీ)

బాలురకు - 2బాలికలకు - 1

9. ఎంసెట్ (బియస్సి అగ్రి / వేటరినరీ):

బాలబాలికలకు - 1

10. ఐసెట్ (ఎంసీఏ / ఎంబిఏ):

బాలబాలికలకు - 1

11. క్యాట్ / గేట్:

బాలబాలికలకు - 1

పైన పేర్కొన్న క్లాసులు / కోర్సులకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే పరిశీలింపబడుతాయి. ఆయా తరగతులలోకనీసం 70% పైబడి మార్కులు పొందిన శాలివాహన (కుమ్మర)విద్యార్ధి / విద్యార్థినులు కుల ధృవీకరణపత్రం, మార్కుల లిస్టులజిరాక్స్ కాపీలు, ఫొటోతో జతపరచి 25-11-2020 లోగా క్రింద చిరునామాకు పంపవలసినదిగా మనవి.

నమూనా దరఖాస్తు ఫారం



వివరము పంపవలసిన చిరునామా
కె.వి.నరసింహ రావు

మెంబర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్లాట్ నెం. 64, వికాస్ పూరి, యస్.ఆర్.నగర్ పోస్ట్, హైదరాబాద్-38 ఫోన్: 040-23810623 సెల్: 9849388534.

Established two and a half decades ago, the Saliwana Employees Welfare Association is pleased to announce that the well-being of the caste relatives will continue to evolve over time, with a commitment to the development of welfare.

Services

Address